MGU కాన్వ‌కేష‌న్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మకు ఆహ్వానం

MGU కాన్వ‌కేష‌న్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మకు ఆహ్వానం

NLG: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాన్వకేషన్‌కు ఛాన్సల‌ర్ హోదాలో హాజరు కావాలని కోరుతూ, బుధవారం ఎంజీయూ వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. కాన్వకేషన్ నిర్వహణకై అనుమతితో పాటు అనువైన తేదీని సూచించాల్సిందిగా వీసీ కోరారు.