డీసీసీ కార్యదర్శిగా బైరిశెట్టి సంపత్

డీసీసీ కార్యదర్శిగా బైరిశెట్టి సంపత్

KNR: నూతన కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులను సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆమోదించిన కమిటీ సభ్యుల జాబితాలో గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన బైరిపెట్టి సంపత్‌ను డీసీసీ జిల్లా కార్యదర్శిగా నియమించారు. తన నియామకానికి సహకరించిన వారికి సంపత్ కృతజ్ఞతలు చెప్పారు.