అధికారుల అవినీతి అరికట్టాలని జాయింట్ కలెక్టర్‌కు వినతి

అధికారుల అవినీతి అరికట్టాలని జాయింట్ కలెక్టర్‌కు వినతి

BDK: జూలూరుపాడు మండలంలో జాతీయ ఉపాధిహామీ పథకంలో పని చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడిన మండల అధికారులను సస్పెండ్ చేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ శనివారం భద్రాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. అధికారుల అవినీతిని అరికట్టాలన్నారు.