జిల్లా స్థాయి యువజనోత్సవాల కార్యక్రమం

జిల్లా స్థాయి యువజనోత్సవాల కార్యక్రమం

SRCL: యువత ఒక లక్ష్యాన్ని నిర్ణయించి, ముందుకు సాగాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 29వ జాతీయ యువజనోత్సవాలలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ రాజీవ్ నగర్‌లోని మినీ స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.