వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ల ఆవిష్కరణ
ATP: గుంతకల్లు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం భారతమాత ముద్దుబిడ్డ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ మాట్లాడుతూ.. అటల్ జీ, మోడీజీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఈనెల 12న అనంతపురం నగరంలో వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.