భక్తులకు మంచి సేవలు అందించండి: ఎమ్మెల్యే

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇవాళ అల్లూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని నార్త్ మోపూరు శివాలయం ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మాట్లాడుతూ.. భక్తులకు మంచి సేవలు అందించాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పండుగ రోజుల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు.