BJP శ్రేణులకు చంద్రబాబు శుభాకాంక్షలు

BJP శ్రేణులకు చంద్రబాబు శుభాకాంక్షలు

AP: BJP 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులకు CM చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడిన పార్టీ BJP అని.. దేశ సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో BJP మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.