మహిళపై కుక్కల గుంపు దాటి 

మహిళపై కుక్కల గుంపు దాటి 

CTR: చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రి గ్రామంలో మహిళపై కుక్కల గుంపు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. శాంతమ్మపై కుక్కల గుంపు దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్సలు అందించారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.