ఆ హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

ఆ హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశీయులకు పారిపోయే వారిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2022లో దుబాయ్ పారిపోయిన విజయ్ ఉద్వానీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయటం కరెక్టేనని వెల్లడించింది. 153 కేసులున్న విజయ్ భారత్ రావాల్సిందేనని అతని లాయర్లకు సూచించింది.