బాలాపూర్‌లో మిషన్ చబూత్రా

బాలాపూర్‌లో మిషన్ చబూత్రా

RR: మిషన్ చబూత్రాలో భాగంగా బాలాపూర్‌లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో తిరుగుతున్న యువకులను తనిఖీ చేశారు. మండీషాపులు, లేట్‌నైట్ వ్యాపారులను సమయానికి మూసేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.