నేటి నుంచి స్పెషల్ ఆధార్ క్యాంపులు: MPDO

నేటి నుంచి స్పెషల్ ఆధార్ క్యాంపులు: MPDO

కడప: నాగిరెడ్డి పల్లె నందలూరు సచివాలయాల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు నందలూరు MPDO రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు నాగిరెడ్డిపల్లె 3వ సచివాలయం నందు 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నందలూరు 1వ సచివాలయం నందు ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించవలసిందిగా ఆయన కోరారు.