CMRF చెక్కులను పంపిణీ చేసిన అధ్యక్షుడు

CMRF చెక్కులను పంపిణీ చేసిన అధ్యక్షుడు

JGL: ప్రభుత్వ విప్, వేములవాడ MLA ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మేడిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో గాడిపెళ్లి అంజాగౌడ్ రూ. 41,000, క్యాతం రఘు రెడ్డి రూ. 23,000, చిపిరిశెట్టి లక్ష్మి రూ. 60,000లకు విలువగల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.