జిల్లా బీజేపీ అధ్యక్షునికి డైరెక్టర్ పదవి

జిల్లా బీజేపీ అధ్యక్షునికి డైరెక్టర్ పదవి

PPM: ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌‌గా పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్ట్‌గా కూటమి ప్రభుత్వం నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.