చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ వన్డే జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గత 42 ఏళ్లలో ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేయడం కివీస్‌కు ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ చరిత్రకెక్కాడు. ENGతో శనివారం జరిగిన ఆఖరి వన్డేలో 2 వికెట్ల తేడాతో సాధించిన విజయంతో ఈ ఫీట్ సాధించింది.