VIDEO: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వాము దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వాము దగ్ధం

CTR: చౌడేపల్లె(మం) కాగితి యనమ సామనపల్లిలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని నాగార్జునకు చెందిన వరిగడ్డి వాముకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. స్థానికులు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వుగా, అక్కడికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది గ్రామస్తులను అప్రమత్తం చేశారు. మంటలను అదుపు చేశారు.