మూడో విడతలో సర్పంచు 688 నామినేషన్లు

మూడో విడతలో సర్పంచు 688 నామినేషన్లు

JN: పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో కలిపి మొత్తం 688 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. పాలకుర్తిలో 329, దేవరుప్పులలో 194, కొడకండ్లలో 165 నామినేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.