అంబేద్కర్ అవార్డుకు ఎంపికైన రాయికల్ వాసి

JGL: రాయికల్ పట్టణానికి చెందిన బూర్గుల రాజేందర్ అంబేద్కర్ అవార్డుకు ఎంపికయ్యారు. రేపు ఈనెల 17న మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ప్రధానం చేయనున్నారు. రాజకీయాల్లో రాణిస్తూ, పలు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఈయన ఇప్పటివరకు 42 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచి, 1,275 మందికి అవగాహన కల్పించి రక్తదానం చేయించారు.