'పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి'

'పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి'

WNP: ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యాదయ్య సూచించారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పీవో, ఓపివోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ గురించి పలు సూచనలు చేశారు.