VIDEO: మల్లూరు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు

VIDEO: మల్లూరు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు

MLG: మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, MP బలరాం నాయక్, MLAలు వెంకట్రావు, వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో, డోలు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.