విజయ్ 'సాహిబా' ఆల్బమ్ రికార్డ్

విజయ్ 'సాహిబా' ఆల్బమ్ రికార్డ్

బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్, విజయ్ దేవరకొండ కలిసి పని చేసిన ఆల్బమ్ 'సాహిబా'. గతేడాది యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాట తాజాగా 100 మిలియన్ వ్యూస్ క్లబ్‌లో చేరింది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమపై రూపొందించిన ఈ పాటను జస్లీన్ ఆలపించగా.. విజయ్, రాధికా మదన్ కలిసి నటించారు. సుధాంశు సరియా దర్శకత్వం వహించాడు.