అల్లూరు ప్రజలకు ఎస్సై సూచనలు

అల్లూరు ప్రజలకు ఎస్సై సూచనలు

NLR: అల్లూరు మండల ఎస్సై శ్రీనివాసులు రెడ్డి వినాయక చవితి పండుగ నేపథ్యంలో నిర్వహకులకు శుక్రవారం పలు హెచ్చరికలు జారీ చేశారు. వినాయక చవితి మండపానికి తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకులు ganeshutsav.net ఈ వెబ్‌సైట్  ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చునని తెలియజేశారు.