కామారెడ్డిలో రైల్వే వంతెన నిర్మాణ స్థలాల పరిశీలన
KMR: 2 రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రిని MLA వెంకటరమణారెడ్డి కలిసి పలు వంతెనల నిర్మాణానికి నిధులివ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం KMRలో పర్యటించారు. చీఫ్ ఇంజనీర్ కనస్ట్రక్షన్ అమిత్ అగర్వాల్, డిప్యుటీ చీఫ్ ఇంజనీర్ నవశ్రీడెన్ NZB శంభు దయాల్ మీనా, కనస్ట్రక్షన్ NZB ధర్మారావుల బృందం రైల్వే స్టేషన్ను సందర్శించారు.