VIDEO: 'గాంధీ పేరును తొలగించడం అనైతికం'
సత్యసాయి: మడకశిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ పేరు తొలగించడం అనైతికం ఆన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును బీజేపీ వికసిత్ భారత్- జీ-రామ్-జీగా మార్చడంపై మండిపడ్డారు. ఈబిల్లు రైతు కార్మికుల గ్రామీణ కుటుంబాలు జీవన ఉపాధిని దెబ్బతీస్తుందని తెలపారు.