అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు శ్రీమంతం
SDPT: బెజ్జంకి మండలం పాపయ్యపల్లి గ్రామంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న, వార్డ్ సభ్యుడు తిప్పారపు మహేష్ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ జమున, మదర్ కమిటీ సభ్యులు, తల్లులు హాజరయ్యారు.