VIDEO: ఒకేసారి 5 మెడికల్ స్టోర్స్ లో దొంగతనం
SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రాత్రి ఐదు ప్రాంతాలలో ఒకేసారి దొంగతనానికి పాల్పడ్డారు. శ్రీనివాస లాడ్జ్ జంక్షన్ లో ఉన్న మెడికల్ స్టోర్స్ లో షట్టర్ తాళాలు పగలగొట్టి రూ. 3.65 లక్షలు దొచుకెళ్లారు. సమీపంలో ఉన్న మరో మెడికల్ స్టోర్ లో రూ. 45 వేలు సొమ్ము దోచుకెళ్లినట్టు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.