నగరంలో ఇదేం ట్రాఫిక్

నగరంలో ఇదేం ట్రాఫిక్

HYD: నగరంలో రాఖీ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య పెరగడంతో రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయతనగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కూడా పండగ రద్దీతో ట్రాఫిక్ స్తంభించింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.