VIDEO: గరికపాటి వ్యాఖ్యలపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

VIDEO: గరికపాటి వ్యాఖ్యలపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

NGKL: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టి ఎస్ఎఫఐ (SFI) నాయకులు జిల్లాలో నిరసన తెలిపింది.మధ్యాహ్న భోజన పథకాన్ని,విద్యార్థులను అవహేళన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అమానవీయమని జిల్లా కార్యదర్శి తారా సింగ్ మండిపడ్డారు.పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన గరికపాటిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.