ఆదిలాబాద్ టు టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా కె.నాగరాజు

ఆదిలాబాద్ టు టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా కె.నాగరాజు

ADB: టు టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా కే.నాగరాజు బాధ్యతలు స్వీరించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్‌ను కలిసి పూల మొక్క అందజేశారు. ఇదివరకే సీఐగా పని చేసిన కరుణాకర్ రావు భూపాలపల్లి జిల్లా ఘనపూర్‌కు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. కాగా జిల్లా ఎస్పీ పట్టణ పరిస్థితులపై ప్రత్యేక సూచనలు చేశారు. కె.నాగరాజు మెదక్ సీసీఎస్ నుండి బదిలీపై వచ్చారు.