కంగుంది హరిజనవాడలో కమ్యూనిటీ భవనానికి పూజ

కంగుంది హరిజనవాడలో కమ్యూనిటీ భవనానికి పూజ

CTR: కంగుంది గ్రామపంచాయతీ పరిధిలోని హరిజనవాడలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ భవనం పనులు త్వరగా పూర్తవాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం నిర్మాణంలో ఉన్న ఈ కమ్యూనిటీ భవనం త్వరలోనే పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావాలని గ్రామస్థులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.