వాటర్ వర్క్స్ & ఫిల్లింగ్ స్టేషన్ వినియోగం నిషేధం
MDCL: అల్లాపూర్ 116 డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సోమవారం సప్ధర్ నగర్ ముస్లిం గ్రేవ్‌యార్డ్‌ను సందర్శించారు. గ్రేవ్‌యార్డ్‌లో వాటర్ వర్క్స్ & ఫిల్లింగ్ స్టేషన్ వినియోగంపై నిషేధం విధించారు. గ్రేవ్‌యార్డ్ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.