నేటి నుంచి ఎమ్మెల్యే శ్రీదేవి ప్రచారం ప్రారంభం

కర్నూల్: పత్తికొండ మండల పరిధిలోని పులికొండ గ్రామం నుంచి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఇవాళ ప్రచారం నిర్వహిస్తున్నట్లు వైసీపీ మండల కన్వీనర్ కారం నాగరాజ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంతాన వరదడు పులికొండ రంగనాథ స్వామిని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ దర్శించుకుని అనంతరం ప్రచారం ప్రారంభిస్తారు అన్నారు.