ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు

ప్రకాశం: దోర్నాల మండలంలోని ఎరువుల దుకాణాలను సోమవారం మండల వ్యవసాయాధికారి జవహర్ లాల్ నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రిజిస్టర్లు, స్టాక్ బోర్డ్స్, వ్యత్యాసం లేకుండా MRP ధరలకే ఎరువులు అమ్మకాలు జరపాలని సూచించారు. అలాగే రైతులకు బిల్లులు ఇవ్వాలని, అనుమతి ఉన్న ఎరువులను మాత్రమే కొనుగోలు చేసి రైతులకు అమ్మకాలు చేయాలని తెలిపారు.