'రేషన్ పంపిణీలో ఇబ్బందులు కలగవద్దు'

'రేషన్ పంపిణీలో ఇబ్బందులు కలగవద్దు'

MDK: చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి పౌరసరఫరాల శాఖ రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ మాలతి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలను పరిశీలించిన ఆమె.. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయాలని డీలర్‌లను ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉంటే టోకెన్లు జారీ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.