రిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయిమెంట్ పెంచాలి: MLA

రిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయిమెంట్ పెంచాలి: MLA

ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి మెరుగైన వైద్య అందించేందుకు ఎంప్లాయిమెంట్ పెంచాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.