VIDEO: నర్సీపట్నంలో పోలీసుల వాహన తనిఖీలు

VIDEO: నర్సీపట్నంలో పోలీసుల వాహన తనిఖీలు

AKP: నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు ఆదేశాల మేరకు శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి ప్రధాన రహదారిలో ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పలువురు వాహనదారులపై అక్కడికక్కడే కేసులు కేసులు నమోదు చేశారు. త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారికి జరిమానా విధించారు.