రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.!

రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.!

CTR: కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. ఆమె రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళకు సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే తమను సంప్రదించాలని కుప్పం రైల్వే పోలీసులు తెలిపారు.