వారంతా అవినీతి నేతలు: ప్రశాంత్ కిషోర్

వారంతా అవినీతి నేతలు: ప్రశాంత్ కిషోర్

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. కుల రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మాజీ CM నీతీశ్ ప్రభుత్వంలో అవినీతి నేతలు ఉన్నారని, అశోక్ చౌధరీ అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు.