పరిగిలో వైసీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్

పరిగిలో వైసీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్

సత్యసాయి: పరిగిలో జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కేడర్ ఐడీ కార్డుల వెరిఫికేషన్ నిర్వహించారు. పంచాయతీ కన్వీనర్లు, సోషల్ మీడియా, యువజన, ఐటీ విభాగాల అధ్యక్షులతో ఆమె సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తలు తమ ఐడీ వెరిఫికేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్ కనిపిస్తేనే ఈ ప్రక్రియ పూర్తయినట్లు భావించాలని దిశానిర్దేశం చేశారు.