వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు: VC

వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు: VC

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU)లోని వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తాత్కాలిక వీసీ గంగాధరరావు తెలిపారు. సోమవారం ఆయన బాలుర హాస్టల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వాషింగ్ మెషీన్లను ప్రారంభించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని, వాషింగ్ మెషీన్ల వల్ల విద్యార్థుల సమయం కూడా ఆదా అవుతుందన్నారు.