అమెరికాలో 'టైఫస్' భయం

అమెరికాలో 'టైఫస్' భయం

కరోనా, డెంగ్యూ వంటి మహమ్మారుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని 'టైఫస్' భయం వెంటాడుతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీలో గజ్జి పురుగులు ద్వారా వ్యాపించే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మునుపెన్నడూ లేని విధంగా విజృంభిస్తోంది. టైఫస్ ప్రాణాంతకం కాకపోయినా, సకాలంలో గుర్తించకపోతే అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.