ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కనిగిరిలో అంబేద్కర్ విగ్రహ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
➢ గేట్–2026లో 13వ ర్యాంక్ సాధించిని మార్కాపురం జిల్లా యువకుడు ఫణీంద్ర
➢ ఎర్రబాలెంలో గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
➢ టంగుటూరులో గ్యాస్ గూడెంను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి