విజయవాడలో గంజాయి కలకలం
NTR: విజయవాడలో బుధవారం భారీగా గంజాయి పట్టుబడింది. DRI అధికారులు 248 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి యూపీ తరలించేందుకు విజయవాడలో ఉంచారు. విజయవాడ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కి గంజాయి తరలిస్తున్న నలుగురికి అధికారులు అరెస్టు చేసినట్లు తెలిపారు.