భారతీయులకు ఇరాన్ కృతజ్ఞతలు
ఇజ్రాయెల్-అమెరికా దాడులను ఖండిస్తూ టెహ్రాన్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు ఇరాన్ వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపింది. క్షిపణిపై 'భారత ప్రజలకు కృతజ్ఞతలు' అనే సందేశాన్ని రాసి ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. స్పెయిన్, జర్మనీ వంటి ఇతర దేశాలకు కూడా టెహ్రాన్ కృతజ్ఞతలు చెప్పింది. ఈ దృష్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.