PGRS కార్యక్రమానికి 153 అర్జీలు

PGRS కార్యక్రమానికి 153 అర్జీలు

NTR: కలెక్టర్ డా.జీ. లక్ష్మీశ ప్రజల అర్జీలు పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాస్థాయి PGRSలో 153 అర్జీలు స్వీకరించి వాటి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల సంతృప్తే సేవల నాణ్యతకు ప్రమాణమని ఆయన పేర్కొన్నారు.