విశాఖ గోమాంసం నిల్వ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ప‌వ‌న్ ఆదేశం

విశాఖ గోమాంసం నిల్వ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ప‌వ‌న్ ఆదేశం

విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం అక్రమ నిల్వలు పట్టుబడిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆయన శ‌నివారం విశాఖ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. పట్టుబడిన గోమాంసం నిల్వల వెనుక ఉన్న అసలు మూలాలు, ఎవరి ప్రమేయమైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.