లైంగిక వేధింపులు అరికట్టాలి: సీపీడీవో
CTR: పుంగనూరు కొత్తపేటలోని అర్బన్ PHCలో శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ICDS సీపీడీవో రాజేశ్వరి, ఎస్సై రమణ, ఎంఈవో రెడన్న శెట్టి, PHC డాక్టర్స్ రంజిత, కిరణ్మయి, సృజన పాల్గొన్నారు. పిల్లలపై లైంగిక వేధింపులను నివారించడానికి తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం కలిసి పనిచేయాలన్నారు. గుడ్-బ్యాడ్ టచ్, పోక్సో యాక్ట్ గురించి ట్రైనీలు తానియ, శిల్ప వివరించారు.