VIDEO: దీపాల వెలుగుల్లో 'రాయల వారి కోట'

TPT: చంద్రగిరి పట్టణంలోని రాయల వారి కోటను అధికారులు అందంగా తీర్చిదిద్దారు. సెట్ చేసిన లైటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మహిళా సాధికార సదస్సుకు వచ్చిన అతిథులకు ఈరోజు రాత్రి విందు భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేశారు. కోట ఆవరణంలో చెట్లకు ఏర్పాటు చేసిన లైటింగ్ కోట ప్రాంగణం మెరుస్తుంది. అతిథులను ఆకట్టుకునేలా కోట ప్రాంగణమంతా లైటింగ్ ఏర్పాటు చేశారు.