'క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది'

'క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది'

SRCL: క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో మొదటి రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంగ్ పూ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.