ఆయిల్ ఫామ్ సాగులో అందరికీ ఆదర్శంగా నిలిచిన రైతు
SRPT: ఆలోచన మార్చుకుంటే వ్యవసాయం కూడా బంగారు పంటగా మారుతుందని ఈ రైతు మరోసారి నిరూపించారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మండవ వీరయ్య రైతు వరి పొలంలో నుంచి ఆయిల్ ఫామ్ వైపు దృష్టి సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన ఐదు ఎకరాల వరి పొలంలో కొత్తగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు.