సింగిల్ విండో ఛైర్మన్ నుంచి స్పీకర్ దాకా

సింగిల్ విండో ఛైర్మన్ నుంచి స్పీకర్ దాకా

ఉమ్మడి NZB జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన పరిగె శ్రీనివాస్ రెడ్డి 1978లో దేశాయ్ పేట్ సింగిల్ విండో ఛైర్మన్‌గా తొలిసారిగా ఎన్నికయ్యారు.1987లో DCCB ఛైర్మన్‌గా పని చేసి 1994లో TDP నుంచి తొలిసారిగా MLAగా ఎన్నికయ్యారు. తదుపరి 1998,1991, 2001, 2014లో మంత్రిగా పని చేశారు. 2019 నుంచి 2023 వరకు స్పీకర్‌గా నేడు MLA గా ఉన్నారు.